• Tue. Apr 13th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

గీతకార్మికుడు ఆర్థిక సహాయం అందజేయాలి

ఈ రోజు తిమ్మంపేట గ్రామంలో తాళ్లపెళ్లి ఎల్లస్వామి-41-అనే గీతకార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడ్డాడు.అతని కుడి కాలు విరిగింది.వెంటనే క్షతగాత్రున్ని mgmh కు తరలించారు. గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపెళ్లి మహేందర్ బాదితునికి ప్రభుత్వం ఆర్థిక సహాయం…

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి ఢీకొన్న కారు. ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు. గాయపడ్డ వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలింపు. మృతులు ఖమ్మం జిల్లా మధిర కు చెందిన…

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

గుత్తి మునిసిపాలిటీలోని సూరశింగన పల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూమి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిథిగా హాజరైన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి కుమార్తె శ్రీమతి నైరుతి రెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం లోని అగ్రం పహాడ్ గ్రామం లో IKP ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గుడెపాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మెన్ కాంతాల కేశవరెడ్డి. వారు మాట్లాడుతూ రైతులకు కేంద్రంప్రభుత్వం…

ఫ్లైఓవర్‌పై ఘోరప్రమాదం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ముగ్గురు మధిర వాసులు మృతి కృష్ణా జిల్లాజగ్గయ్యపేటగరికపాడు ఫ్లైఓవర్‌పై ఘోరప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలోమాచర్ల శ్యామ్(60),…

ఆంజనేయస్వామి గజస్తంబ ప్రారంభోత్సవం

గుత్తి సమాచారం -: గుత్తి మునిసిపాలిటీలోని సురుసుముపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి గజస్తంబ ప్రారంభోత్సవం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి G వెంకటశివుడు యాదవ్ హాజరు కావడం జరిగినది. పురోహితులు, గ్రామ పెద్దలు మర్యాద పూర్వకం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి…

జలాశయాల నిర్మాణ పనులు

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంలో దేవరకొండ, తోపుదుర్తి, ముట్టాల రిజర్వాయార్ భూమిపూజ కార్యక్రమంలో భాగంగా జలాశయాల నిర్మాణ పనులను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్…

కోయలకు రెండు కింటల్ బియ్యం30దుప్పట్లుపంపిణీ

సీతక్క Pa: ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని అందులకు ఆర్భాటాలకు దూరంగా పేదలకు సహాయం అందించాలని మంచి ఉద్దేశంతో చల్వాయి పరిధిలోని గుత్తి కోయగూడెం లోని గుత్తి కోయలకు రెండు కింటల్ బియ్యం30దుప్పట్లుపంపిణీ చేసినములుగు జిల్లా కాంగ్రెస్…

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కై మరోపోరాటం చేస్తాం

....పాలడుగు ప్రభావతిఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కై మరో పోరాటం చేస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.ఒకటి ఈరోజు కనగల్ మండల కేంద్రంలో సీపీఎం గ్రామ శాఖ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య…

పార్టీని ప‌ణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ

సోనియాగాంధీ గారి 74వ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ NSUI ఎన్నికల్లో స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన పెండ్లి అనిల్ కుమార్ గారిని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి సింగపురం ఇందిర గారు సన్మానించడం…