కార్పొరేట్ సెలూన్స్ కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష
కార్పొరేట్ సెలూన్స్ వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద నిరాహార దీక్ష మంచిర్యాలలో ఎర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలున్ కు వ్యతిరేకంగా గత పదిహేను రోజులుగా మంచిర్యాల పట్టణంలో నాయీబ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద…