• Tue. Apr 13th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

నల్గొండ

  • Home
  • మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందాం

మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందాం

పూలే అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ రక్షణకై ఉద్యమించాలిప్రభుత్వరంగ పరిరక్షణ ఐక్యం చేస్తాంకేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబునల్గొండలో కదం తొక్కిన కెవిపిఎస్ నీలిదండు సైన్యం రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం పూలే అంబేద్కర్ స్ఫూర్తి ఉద్యమించాలని,…

జానా రెడ్డి గెలుపు కోసం జంగా రాఘవ రెడ్డి ప్రచారం

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జానా రెడ్డి గెలుపు కోసం నల్లగొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డతండాలో జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి…

కరపత్రాల ఆవిష్కరణ

పల్లె పల్లెకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రకరపత్రాలు ఆవిష్కరణఏప్రిల్ 12న నల్గొండ లో నీలి దండు కవాత్ఏప్రిల్ 30 న అంబేద్కర్ జాతరరాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాంకెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జునకుల వివక్ష వ్యతిరేక…

పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర ను జయప్రదం చేయండి

—– పాలడుగు నాగార్జునkvps జిల్లా కార్యదర్శిఏప్రిల్ 12న నీలి దండు కవాత్ఏప్రిల్ 12నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర *రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం*కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)…

నోముల భగత్ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా నేడు TRS అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ తుంగతుర్తి MLA డా”గాదరి కిషోర్ కుమార్ నివాసానికి విచ్చేయడం జరిగింది.వారి వెంట రాష్ట్ర…

వ్యయ పరిశీలకుడిని కలిసిన డిఐజి రంగనాధ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన వ్యయ పరిశీలకుడు విజయ్ చౌదరి మంగళవారం నల్లగొండకు చేరుకున్నారు. జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో డిఐజి రంగనాధ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ…

పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర ను జయప్రదం చేయండి-పాలడుగు నాగార్జున

ఏప్రిల్ 12న సుార్యాపేట లో నీలి దండు కవాత్ఏప్రిల్ 16నుండి 22 వరకు జిల్లా వ్యాప్తంగా పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర ఏప్రిల్ 30 న అంబేద్కర్ జాతరరాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం కుల వివక్ష వ్యతిరేక…

పూలే అంబేడ్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయండి-పాలడుగు నాగార్జున

ఎప్రిల్ 12నుండీ 18 వరకు . సమసమాజ నిర్మాణం కోసం నిమ్నజాతుల అభివృద్ధి కొరకు జీవితాంతం పరితపించి తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులైన పూలే -అంబేడ్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ రాష్ట్ర…

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి అరెస్టు

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ 120 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు జరుగుతున్న బారత్ బంద్ సందర్భంగా నల్గొండ బస్‌స్టాండు లో అరెస్టు ఐనా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి

గిరిజనుల భూములలోకి అక్రమంగా ప్రవేశించిన కుంభం గెల్వాల్ రెడ్డి ని అరెస్ట్ చేయాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు దేశ ద్రోహం కింధ కేసు నమోదు చేయాలి..గిరిజనుల భూముల కు రక్షణ కల్పించాలి..ఆకారణంగా గిరిజనుల పై దాడి చేసిన ఎస్.ఐ ని సస్పెండ్ చేయాలి.. ప్రజా సంఘాల నేతలు పాలడగు నాగార్జున, పందుల సైదులు,మానుపాటి…