ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం
ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన గంధం నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7,983 ఓట్లు పోలవగా..…