• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

కృష్ణా

  • Home
  • కెనాల్ కాలువలో ఇద్దరు గల్లంతు

కెనాల్ కాలువలో ఇద్దరు గల్లంతు

రెడ్డి గూడెం మండలం మద్దులపర్వ మామిడి కోతకు వెళ్ళిన కూలీలు.తోట సమీపంలో అడవి కొత్తూరు నూజివీడు బ్రాంచ్ కెనాల్ కాలువలోకి ఈత కొట్టడానికి దిగిన నలుగురు. ఇద్దరినీ కాపాడిన స్థానికులు,మరో ఇద్దరు గల్లంతు. ఇద్దరు గల్లంతు, గల్లంతైన వ్యక్తులు, కందుల వాసు…

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిబాపూలేకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక.జగన్ మోహన్ రావు.. సమాజంలో పీడిత మరియు వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే అని నందిగామ ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు , మహాత్మ…

ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు

ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు .. ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో తుర్లపాడు గ్రామంలో జరుగు బడేమియా హజరత్ ఉర్సు ఉత్సవాలను నందిగామ శాసనసభ్యులు డా”మొండితోక…

నందిగామ లొ మెయిన్ బజార్లో ఇరుపక్కల ఉన్న ఆక్రమణ తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

కృష్ణాజిల్లా నందిగామ లొ మెయిన్ బజార్లో ఇరుపక్కల ఉన్న ఆక్రమణ తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు మూడు నెలల క్రితం నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఉదయం 6 గంటలనుండి షాపు లను. సమాచారం రావడంతో షాపు వద్దకు చేరుకుంటున్నాషాపు యజమానులు మాకు…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

నందిగామ మండలం చందాపురం గ్రామంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు నందిగామ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి సి ఐ పి కనకరావు mptc zptc ఎన్నికల నేపధ్యంలో నందిగామ ప్రాంతంలో సమస్కత్మక గ్రామాలను గుర్తించి ఆ ప్రాంతాలలో…

ప్రశాంతంగా ఎంపిటిసి ఎన్నికలు

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం జడ్పీహెచ్ స్కూల్ ఆవరణలో జడ్.పి.హెచ్.ఎస్ ఎంపిటిసి ఎన్నికలు పోలింగు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీళ్ళ పాడు మండల ఎస్సై

అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం

జగ్గయ్యపేట రూరల్. అక్రమంగా తరలిస్తున్న 96 లక్షల రూపాయలు స్వాధీనం.జగ్గయ్యపేట రూరల్.అక్రమంగా కారులో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మంగళవారం జరిగింది. చిల్లకల్లు ఎస్ఐ వి వెంకటేశ్వరరావు…

డిసిసి ప్రధాన కార్యదర్శి గుండె పోటుతో మృతి

సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డిసిసి ప్రధాన కార్యదర్శి వెలగలేటి రామయ్య(76) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. మంచి సౌమ్యుడు ,మితబాషి.ప్రజాసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన బౌతికకాయం ను రామయ్య స్వగ్రామం చెవిటికల్లు తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు.వెలగలేటి…

చదివింది ఎమ్ టెక్ చేసేది చైన్ స్నాచింగ్

రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదు దొంగతనాలు, వారం రోజుల్లో ఇద్దరు దొంగలను పట్టుకొన్న ఆంధ్ర పోలీసులు, రెండు రాష్టాలలో రెండు లక్షల నలభై ఐదు వేల రికవరీ చేసిన జగ్గయ్యపేట పోలీసులు, సీ ఐ చంద్ర శేఖర్ పర్యవేక్షణ లో వారం…

ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా

వీరులపాడు మండలం ఏప్రిల్ 5:(ఆంధ్ర పత్రిక)వీరు లపాడు మండలం పెద్దాపురం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నిప్పుల పల్లి లక్ష్మణరావు (35) అక్కడికక్కడే మృతి. మృతునికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్…