• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

కెనాల్ కాలువలో ఇద్దరు గల్లంతు

రెడ్డి గూడెం మండలం మద్దులపర్వ మామిడి కోతకు వెళ్ళిన కూలీలు.తోట సమీపంలో అడవి కొత్తూరు నూజివీడు బ్రాంచ్ కెనాల్ కాలువలోకి ఈత కొట్టడానికి దిగిన నలుగురు. ఇద్దరినీ కాపాడిన స్థానికులు,మరో ఇద్దరు గల్లంతు. ఇద్దరు గల్లంతు, గల్లంతైన వ్యక్తులు, కందుల వాసు…

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిబాపూలేకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక.జగన్ మోహన్ రావు.. సమాజంలో పీడిత మరియు వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే అని నందిగామ ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు , మహాత్మ…

ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు

ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు .. ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో తుర్లపాడు గ్రామంలో జరుగు బడేమియా హజరత్ ఉర్సు ఉత్సవాలను నందిగామ శాసనసభ్యులు డా”మొండితోక…

జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం

దేశసమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోంది…మహాత్మా జ్యోతిరావ్ పూలే 194వ జయంతిసందర్భంగా పార్టీ కార్యాలయం మరియు…

గోపాలుడు సిబ్బంది తో కలిసి స్టోర్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి నూరు భాష

అనంతపురం జిల్లా గుత్తిలో రాబడిన సమాచారం మేరకు నాగసముద్రం క్రాస్ వద్ద సి ఐ రాము మరియు ఎస్ ఐ గోపాలుడు సిబ్బంది తో కలిసి స్టోర్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి నూరు భాష, రవి తేజ అనే వారిని పట్టుకుని…

ఆపదలో ఆదుకున్న అభయ బ్లడ్ డోనర్స్ సంస్థ

పామిడి సమాచారాం …ఆపదలో ఆదుకున్న అభయ బ్లడ్ డోనర్స్ సంస్థ…గుత్తి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళకీ ఆక్సిడెంట్ అయ్యి అనంతపురం సవేరా హాస్పిటల్లో చేరగా వైద్యులు ఆపరేషన్ టైం లో బ్లడ్ ఎక్కించాలని తెలపడంతో పేషంట్ తరుపు…

ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖాధికారి జయరామ్ నాయక్

పామిడి…ప్రభుత్వ ఆదేశాల మేరకు పామిడి మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలను మండల విద్యాశాఖాధికారి జయరామ్ నాయక్ తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో టాయిలెట్స్,పిల్లలకు మంచినీటి సౌకర్యం,కరోనా నిబంధనలు పాటిస్తున్నార లేదా అని తనిఖీ చేసారు.ఈ సందర్భంగా…

భోగేశ్వర స్వామి హుండీ లెక్కింపు.

పామిడి సమాచారం…పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయం హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్, ఈఓ రామతులసి, ఈఓ అక్కిరెడ్డి, అర్చకులు సోమశంకర్ స్వామి, రామేశ్వర శర్మ శుక్రవారం ఆలయ కమిటీ, భక్తుల సమక్షంలో లెక్కించారు.గత ఏడాదితో పోలిస్తే ఈ…

మాజీ ఎం పి పి చెన్నకేసవరెడ్డి మృతి

మాజీ ఎం పి పి చెన్నకేసవరెడ్డి భౌతికాయినికి సంతాపం తెలియచేసిన మాజీ ఎం పి జె సి జె సి దివాకరరెడ్డి పామిడి మండలం. P. కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చెన్నకేశవ రెడ్డి ఈరోజు అనారోగ్యం కారణం గా…

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి

కొండాపురం ఆర్ డి టి పాఠశాలలో మానవతామూర్తి, దైవస్వరూపుడు సేవాతత్పరుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలలో కొండాపురం. గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు అలాగె ఆర్ డి టి సంస్థ చేస్తున్న మంచి…