• Tue. Apr 13th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

Month: April 2021

  • Home
  • అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

దళిత మోర్చా జయశంకర్-భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి సదయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల సామాజిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో సుమారు 200 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు…

గన్ మిస్‎ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్

గన్ మిస్ ఫైర్ కేసు కొత్త మలుపు తిరిగింది. హోంగార్డ్ వినోద్ తన భార్యను ఉద్దేశ్యపూర్వకంగానే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నగల విషయంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కాల్చి చంపినట్లు వినోద్ పోలీసుల విచారణలో తెలిపాడు.…

వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఇంటింటి ప్రచారం

రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా గౌరవ శ్రీ .ఆరూరి రమేశ్ MLA అన్న ఆదేశాల మేరకు 1వ డివిజన్ పరిధిలోని పలివేల్పుల గ్రామం . హాసంపర్తి.లో పద్మశాలీ కాలనిలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో…

ప్రతి అమావాస్యకు మాపై కేసులు దేవినేని

రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అమావాస్యకు తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.…

మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందాం

పూలే అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ రక్షణకై ఉద్యమించాలిప్రభుత్వరంగ పరిరక్షణ ఐక్యం చేస్తాంకేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబునల్గొండలో కదం తొక్కిన కెవిపిఎస్ నీలిదండు సైన్యం రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం పూలే అంబేద్కర్ స్ఫూర్తి ఉద్యమించాలని,…

అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవం

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని నారాయణ పూర్ గ్రామములో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు హాజరై మాట్లాడుతూ కార్యకర్తలు…

గిరిజన ముద్దుబిడ్డ కామ్రేడ్ కుంజా బొజ్జి మరణం పార్టీకి తీరని లోటు

గిరిజన ముద్దుబిడ్డ, మచ్చలేని కమ్యూనిస్టు నేత, 3 సార్లు భద్రాచలం MLA గా పని చేసిన కామ్రేడ్ కుంజా బొజ్జి మరణం పార్టీకి తీరని లోటని Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. దివి: 12-04-2021సోమవారం రోజున ప్రజాసేవ, నియోజకవర్గ…

గద్దలపద్మనర్సింగరావు జన్మదినవేడుకలు

జనగామ జిల్లా కేంద్రం వారి నివాసంలో శ్రీమతి గద్దల పద్మ నర్సింగరావు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చారబుడ్ల సురేందర్ రెడ్డి గారు, మంద రమేష్ గారు,…

కరోనా టీకా తీసుకున్నాం.. ఇంకేంటి మనకు కొవిడ్ రాదు అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్టే.

వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ… వైరస్​ బారిన పడుతున్నారు. వ్యాక్సిన్​ రెండు సార్లు తీసుకున్నా… కొవిడ్​ బారిన పలు కేసులు వరంగల్‌లో వెలుగులోకి వచ్చాయి. రెండు సార్లు టీకా తీసుకున్న వారినీ కొవిడ్‌ వదలడం లేదు. వరంగల్‌లో ఇలాంటి కేసులు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. వరంగల్‌…

వరంగల్ లో కేటీఆర్ కు చేదు అనుభవం

కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అంతకుముందు వరంగల్‌కు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,…