
PRTU TS డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీపీ మార్క సుమలత
వరంగల్ రూరల్ జిల్లా… ఈరోజు ఆత్మకూర్ మండల ప్రజా పరిషత్ లో PRTU TS డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జెడ్పిటిసి రాధిక రాజు, MPTC కోఆప్షన్ మెంబర్ MD అంకుష్.. మరియు PRTU నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు, అధ్యక్షులు అశోక్, జిల్లా జనరల్ సెక్రెటరీ, జీ. సురేష్ కె భాస్కర్ రెడ్డి శ్రీధర్, కె మధుకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు,
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ