• Sun. Oct 10th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

Trending News

గుర్తు తెలియని వాహనం ఢీ యువకుడు మృతి

మహబూబాబాద్ మండలం జంగిలిగొండ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని.. బైక్ పై వెళ్తున్న మరిపెడ మండలం ఎల్లంపేటకి చెందిన నరేష్ అనే యువకుడు మృతి.

సావిత్రిబాయి పూలే ఘన నివాళులు

తేది 03/01 2021 రోజున ఆత్మకూర్ మండల కేంద్రంలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా పేరొందిన సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని ఆత్మకూరు కొత్త బస్టాండ్ దగ్గర జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటానికి పూల మాలలు సమర్పించి…

తెరాస తీర్థం పుచ్చుకున్నారు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం తెరాసలో చేరిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు… దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పులుకుర్తి గ్రామ ఉప సర్పంచి మెంతుల రాజు తన అనుచరులతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం…

దేవత మూర్తుల మీద దాడులకు నిరసన

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దేవత మూర్తుల మీద దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు లేపాక్షి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లేపాక్షి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉపా తహశీల్దార్ కుమార్…

ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం

ఈ రోజు ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మీ పోలుకొండ శివయ్య ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినవైస్సార్సీపీరవాణా శాఖ మంత్రి పేర్ని నాని గారికి మరియువైస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి దేవినేని అవినాష్ గారికి మరియు…

హిందూ దేవాలయాలపై దాడులపై అశ్రద్ద వహిస్తున్న

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దేవత మూర్తుల మీద దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు లేపాక్షి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లేపాక్షి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉపా తహశీల్దార్ కుమార్…

జంగా రాఘవ రెడ్డి నీ బేషరతుగా విడుదల చేయాలి

జంగా రాఘవ రెడ్డి నీ బేషరతుగా విడుదల చేయాలిటీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి సెంట్రల్ జైలు వద్ద స్వాగతం పలికిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఅక్రమ కేసులు పెడితే సహించేది లేదుప్రభుత్వం ప్రతి…

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శ

చల్లా కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శ నందిగామ నగర పంచాయితీ: 02 జనవరి 2021 నందిగామ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నేత చల్లా మోహన్ రావు గారి భార్య చల్లా పద్మావతి గారు ఇటీవల మృతి చెందగా…

వ్యవసాయ చట్టాలపై మోదీ మొండివైఖరికి నిరసన

జనవరి 4నఛలోవిజయవాడట్రాక్టర్ మరియు వాహన ర్యాలీకి తరలిఠండి. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా జనవరి 4వ తేదీన జరుగు చలో విజయవాడ కార్యక్రమానికి రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని…

చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘటన బీమాకొరేగావ్

1/1/20201 నల్లగొండ బీమాకొరేగావ్ ఘటన స్ఫూర్తిని కొనసాగిస్తాం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘటన బీమాకొరేగావ్ అని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అట్టిచరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత బడగుళబలహీన వర్గాల పై,బుద్ది జీవుల పై వుందని…