• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

ఆర్టీఐ సంరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

అవినితీ ని సహించేది లేదన్న కమిటీ కమిటీ బలోపితం లక్యంగా ముందుకు సాగాలి. *సమాచార హక్కు చట్టం సంరక్షణ కమిటిరాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ గారి అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నూతన…

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని తాడువాయి గ్రామం లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ లొండగి సంజీవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి కోలా ఉపేందర్రావు స్థానిక వీఆర్ఏ గట్టు ఉపేందర్ రావ్ సింగిల్…

మృతుల కుటుంబాలను పరామార్శించిన మాజీ స్పీకర్ మధుసూధనాచారి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ నరహరి బక్కిరెడ్డి తల్లి సుశీల, గణేష్ పల్లి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ మాజీ సర్పంచ్ కౌడగాని ఆగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా మాజీ…

ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ

సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర పండుగ లకు గుర్తింపుజడ్పీటీసీ తేజావతు శారద రవీంద్ర నాయక్బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద పండుగ అని, తెలంగాణ రాష్ట్రం లో ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగలకు సీఎం కేసీఆర్ పాలనలో…

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ఈరోజు కోదాడ ప్రాంతీయ ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ హమాలి యూనియన్ ఏ ఐ టి యు సి అనుబంధ సంఘం సమావేశము అనంతగిరి మండలం శాంతినగర్…

నవయుగ సేవాలాల్ మన కేసీఆర్ – ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి

తెలంగాణ ఆచార,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ – ఎంపీపీ కవితా రాదారెడ్డి.మండల పరిధిలోని భీక్యాతండా , రామలక్ష్మీపురం,యర్రవరం గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గౌరవ ఎంపీపీ…

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మర్యాదపూర్వకంగా కలిసిన సీతక్క

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేశ్ కుమార్ ఐ ఎ ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతర ప్రధాన పూజారులుమేడారం జాతరకు 112 కోట్లు కేటాయించాలిమేడారం జాతర పనుల పై దృష్టి సారించాలి అభివృద్ది…

నరకం చూపిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణం.

కోడెల భద్రయ్య , దూడపాక సాంబయ్య, కుర్ర సుబ్బారావు కొత్తూరి జయపాల్, లుగుదేశం పార్టీక్యూరింగ్ లేదు రోలింగ్ లేదు పనులు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు పనులు, పర్యవేక్షణ లోపం .ఆర్అండ్ బి అధికారులు జాడే లేదు…ఇది చిట్యాల మండలం మొగుళ్లపల్లి వరకు నిర్మిస్తున్న…

అడవిలో పూసిన తంగేడుపూలకు ఓ..రోజు వస్తుందని

ఇంట్లో మొలిస్తేనే అరిష్టం అనుకునే తంగేడును వెదికితెచ్చి.. అందంగాపేర్చి మొక్కి తలపైకి ఎత్తుకునే రోజూ వస్తుందని..!! కాకుంటే సమయం వచ్చేదాకా శాంతంగా..సజీవంగా ఉండాలనే గొప్పసందేశం.. ప్రతి..ఒక్కరి జీవితంలోనూ పండుగ చేసుకునే టైం ఖచ్చితంగా వస్తుంది.. అని చెప్పే గొప్పనీతిని చాటిచెప్పే.. స్పూర్తిని…

మండల ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి అంబరాన్ని…