E69NEWS

ప్రజా గొంతుక

MRPS జాతీయ అధ్యక్షుడిని కలిసిన TRRS నాయకులు

MRPS జాతీయ అధ్యక్షుడిని కలిసిన TRRS నాయకులు

MRPS జాతీయ అధ్యక్షుడిని కలిసిన TRRS నాయకులు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం గంగానగర్ లోని గోదావరి గార్డెన్ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మాదిగ హక్కుల పోరాట సమితి(MRPS) అనుబంధ సంఘాల సమీక్ష సమావేశానికి విచ్చేసిన MRPS జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించిన TRRS నాయకులు. అదేవిధంగా MRPS అనుబంధ సంఘాల నాయకులను కలిసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల కనకయ్య,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముక్కెర రాజేశం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాసర్ల సంపత్, జిల్లా యూత్ గౌరవ అధ్యక్షులు రాచూరి నర్సయ్య,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వైనాల రవి ,రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు నగునూరి శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి నారాయణ, కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల సురేష్ టేల్లల అసోసియేషన్ అధ్యక్షుడు కోడిపుంజుల మధు తదితరులు.పాల్గొన్నారు.

Share to friends
x