E69NEWS

ప్రజా గొంతుక

EWS 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

ఓసి జెఎసి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక నిర్వహించిన ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి దివి 04-01-2021 సోమవారం రోజున భీమారం లో గల ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఓసి జేఏసీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఓసి జేఏసి జాతీయ అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి గారు హాజరై మాట్లాడుతూ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ ఒక తెలంగాణ రాష్ట్రం లోనే అమలు చేయకపోవడం వల్ల దాదాపు 70 వేల మంది ఓసి పేద విద్యార్థులు ఉద్యోగాల్లో తీవ్ర నష్టం అన్యాయం జరుగుతుందని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఓసి జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా పాడి గణపతి రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా వెంకట్రావు మరియు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఉపాధ్యక్షులు పిల్లలమర్రి కిషోర్ నాగిళ్ల వేణు శర్మ కోశాధికారిగా అశోక్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి డి యాదగిరి రెడ్డి సురేష్ రాజి రెడ్డి బాల్ రెడ్డి సురేందర్ రెడ్డి బండ సాయి రెడ్డి యువజన విభాగం వెంకట్ తిరుపతి రెడ్డి ఇ మరియు నరేందర్ రెడ్డి గౌరవ సలహాదారులు పాడి రాజిరెడ్డి మరియు ఉపేంద్రశర్మ ఎన్నికైనట్లు భాస్కర్ రెడ్డి ప్రకటించారు.

Share to friends
x