• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

సూర్యాపేట

  • Home
  • ముకుందాపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముకుందాపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ముకుందాపురం గ్రామంలో లో సర్పంచ్కళావతి ఎంగిలి బతుకమ్మ ను ఘనంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది…

అనుమానిత వ్యక్తుల వద్ద గంజాయి స్వాధీనం

మునగాల సమీపంలో గల సర్వీస్ రోడ్డు పక్కన అనుమానిత వ్యక్తులను గురించిన వ్యక్తి మునగాల పోలీస్ వారికి సమాచారం అందించగా హుటాహుటిన మునగాల ఎస్ ఐ శ్రీనివాసులు సిబ్బందితో సహా వెళ్లి అనుమానిత వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ…

దేశానికి అన్నం పెట్టే రైతులను చంపటామా? వేపూరీ సుధీర్

ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ వద్ద ఆందోళన చేస్తోన్న రైతుల మరణానికి కారణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ,మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు మీద మోడీ…

ఆర్టీఐ సంరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

అవినితీ ని సహించేది లేదన్న కమిటీ కమిటీ బలోపితం లక్యంగా ముందుకు సాగాలి. *సమాచార హక్కు చట్టం సంరక్షణ కమిటిరాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ గారి అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నూతన…

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని తాడువాయి గ్రామం లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ లొండగి సంజీవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి కోలా ఉపేందర్రావు స్థానిక వీఆర్ఏ గట్టు ఉపేందర్ రావ్ సింగిల్…

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ఈరోజు కోదాడ ప్రాంతీయ ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ హమాలి యూనియన్ ఏ ఐ టి యు సి అనుబంధ సంఘం సమావేశము అనంతగిరి మండలం శాంతినగర్…

నవయుగ సేవాలాల్ మన కేసీఆర్ – ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి

తెలంగాణ ఆచార,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ – ఎంపీపీ కవితా రాదారెడ్డి.మండల పరిధిలోని భీక్యాతండా , రామలక్ష్మీపురం,యర్రవరం గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గౌరవ ఎంపీపీ…

మండల ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి అంబరాన్ని…

తెలంగాణ ఆడపడుచుల అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు

ఎమ్మెల్యే శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ సంస్కృతి, సాంప్రదాయాలకు నిర్వచనంగా పిలువబడుతున్న బతుకమ్మ పండుగను జరుపుకోబోతున్న ప్రతి ఒక్కరికి కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. యావత్ ప్రపంచంలోనే ఏ జాతికి లేని…

పండుగ సంబరాల ఏర్పాట్లు పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు కట్టపై బుధవారం నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగ సంబరాల ఏర్పాట్లు పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.