• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

ములుగు

  • Home
  • ఎమ్మెల్యే సీతక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన శివ సత్తుల పూజరుల సేవా సమితి

ఎమ్మెల్యే సీతక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన శివ సత్తుల పూజరుల సేవా సమితి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి కొత్తగూడ ఆధ్వర్యంలో నిండు అసెంబ్లీ సాక్షిగా జరిగిన అసెంబ్లీ…

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మర్యాదపూర్వకంగా కలిసిన సీతక్క

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేశ్ కుమార్ ఐ ఎ ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతర ప్రధాన పూజారులుమేడారం జాతరకు 112 కోట్లు కేటాయించాలిమేడారం జాతర పనుల పై దృష్టి సారించాలి అభివృద్ది…

మాటకు కట్టుబడి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

కుర్చీ వేసుకోని పోడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారికి కుర్చీ దొరకట్లేదాపోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తే సహించేది లేదుపోడు రైతుల పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలికొత్త పోడు కొట్టేది లేదు పాత…

కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన ర్యాలీ

ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ,ఉత్తర ప్రదేశ్, ఖేరి జిల్లా లఖింపూర్ గ్రామంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన రైతులపై జరిగిన ఘటనను…

టీపీసీసీ అధ్యక్షులు మరియు సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్ లకు నిరసన

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా ములుగు జాతీయ రహదారి పై నల్ల జెండాలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులుపోరాడి సాధించుకున్న తెలంగాణ లో నిరుద్యోగులకు…

అసెంబ్లీ లో గర్జించిన మన్యం పులి ములుగు ఎమ్మెల్యే సీతక్క

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,738 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రాకుండా దారి మళ్లించారుహరిత హరం పేరుతో పేదొల్ల భూములు లాకుంటున్నరు2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలిమల్లం పెల్లి,రాజు పేట లను మండలాలుగా ప్రకటించాలిప్రభుత్వ తప్పిదాల…

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు మంగపేట తహశీల్దార్ కార్యాలయం లో 62 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ది దారులు కళ్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతక్క గారు…

కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

కెసిఆర్ ది గల్లీ లో కుస్తీ డిల్లీ లో దోస్తీరైతులకు పంట నష్టం వాటిల్లిందని పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలిదళిత బంద్ రాష్ట్రం మొత్తం అమలు చేయాలిటి.ఆర్.ఎస్.పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేరిన అల్లెం అశోక్,ఏళ్లగొండ వినోద్కండువా…

మృతుడి కుటుంబాన్నీ పరామర్శించిన సీతక్క

ఈ రోజు ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన కొప్పుల శంకరయ్య గారి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింత నిప్పుల…

దళిత గిరిజనుల మీద కెసిఆర్ ది సవతి తల్లి ప్రేమ

80 వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి దళితులను గిరిజనులను మోసం చేసిన ముఖ్య మంత్రిరాష్ట్రం లో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఎటు పాయేతెలంగాణ రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 1 లక్ష…