• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

నాగర్‌కర్నూల్

  • Home
  • వార్డులో బ్లీచింగ్ పౌడర్

వార్డులో బ్లీచింగ్ పౌడర్

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో కరోన విజృంభిస్తుండడంతో స్వయంగా తన వార్డులో బ్లీచింగ్ పౌడర్ చల్లిన వార్డు సభ్యులు పడకంటి వెంకటేష్

ముస్లిం మైనార్టీలకు దుస్తులు పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ముస్లిం మైనార్టీలకు దుస్తులు పంపిణీ చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.. వెల్దండ గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం

కార్మికుల రక్తం తో తడిసిన జెండా ఎర్ర జెండా

.. ప్రపంచ మానవాలి విముక్తికి మార్గo చూపిన జెండా ఎర్రజెండా… కార్మిక కర్షకుల చెమట చుక్కా – మేడే మేడే సందర్బంగా నారాయణరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బస్టాండ్ ఎదుట 135 మేడే సందర్భంగా జెండా ను ఆవిష్కరించిన గ్రామ…

కరాటే విద్యార్థులకు కిక్ బాక్సింగ్ బ్యాగ్ లు పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల రైతు బందు అధ్యక్షుడు,మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, వెల్దండ గ్రామ సర్పంచ్ శ్రీ యెన్నం భూపతి రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని TRS యువజన విభాగం ఆధ్వర్యలో మండల కేంద్రము కు చెందిన కరాటే…