
ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 158వ జయంతి వేడుకలు
గుత్తి సమాచారం :- భారత్ మాతాకీ జై ఈరోజు గుత్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 158వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వలిబాషా, మాజీ జిల్లా అధ్యక్షులు నూరుల్ హసన్ భాషా, మాజీ మండల అధ్యక్షులు రంగరాజు మరియు సీనియర్ నాయకుల ఆంజనేయులు బాలాజీ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ