• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

E69NEWS

  • Home
  • ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

సంవత్సరంలో పూలను పూజించే రోజు వస్తుందని ఎంతో ఆసక్తిగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే విషయం లో చిన్నారులు ముందుండేది ఈ బతుకమ్మ కోసం బతుకమ్మ వస్తుంది అంటే తిరోక్క పువ్వు తోటి అందంగా…

మైనారిటీ ఆటో డ్రైవర్లకు 5లక్షల ఆర్థిక సహాయం కై అక్టోబర్ 27న మహా ధర్నా

ఆవాజ్ మైనారిటీ ఆటో డ్రైవర్స్ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 27న( బుధవారం) ఇందిరా పార్క్ వద్ద మహ ధర్నా నిర్వహించబడుతుంది. ఈ మహా ధర్నా పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా ఆవాజ్ నగర కార్యదర్శి…

ముకుందాపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ముకుందాపురం గ్రామంలో లో సర్పంచ్కళావతి ఎంగిలి బతుకమ్మ ను ఘనంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది…

అనుమానిత వ్యక్తుల వద్ద గంజాయి స్వాధీనం

మునగాల సమీపంలో గల సర్వీస్ రోడ్డు పక్కన అనుమానిత వ్యక్తులను గురించిన వ్యక్తి మునగాల పోలీస్ వారికి సమాచారం అందించగా హుటాహుటిన మునగాల ఎస్ ఐ శ్రీనివాసులు సిబ్బందితో సహా వెళ్లి అనుమానిత వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ…

ఎమ్మెల్యే సీతక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన శివ సత్తుల పూజరుల సేవా సమితి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి కొత్తగూడ ఆధ్వర్యంలో నిండు అసెంబ్లీ సాక్షిగా జరిగిన అసెంబ్లీ…

మాజీ ఎంపిటీసి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర సత్తన్న

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత నెల 30వ తేదీన జరిగిన బహిరంగ సభలో గుండెపోటుతో మరణించిన కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపిటిసి గోలి సత్యనారాయణ రావు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…

తెరాస బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా జాలిగపు కిష్టయ్య

భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి అదేశాలతో బుధవారం తెరాస పార్టీ చిట్యాల మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా కొత్తపేట గ్రామానికి చెందిన జాలిగపు కిష్టయ్య ను నియమించారు. మండల అధ్యక్షుడు అరపెల్లి మల్లయ్యఈ మేరకు కిష్టయ్య కి నియామక…

దేశానికి అన్నం పెట్టే రైతులను చంపటామా? వేపూరీ సుధీర్

ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ వద్ద ఆందోళన చేస్తోన్న రైతుల మరణానికి కారణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ,మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు మీద మోడీ…

పరిటాల లో వైస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం లో చేరిక

కృష్ణాజిల్లా నందిగామపరిటాల గ్రామంలో వైయస్సార్ పార్టీ నాయకులు అవలంబిస్తున్న విధివిధానాలు విసుగు చెంది పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామస్తులు మాజీ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మాగంటి శివ రామకృష్ణ…

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంపిటిసి

చందర్లపాడు మండలం గుడిమెట్ల లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంపిటిసి చెన్నవరపు కల్పన ……. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్నం భోజన పధకం అమలు చేస్తుందని వెల్లడి…. విద్యార్థులతో కలిసి స్కూల్ లో భోజనం చేసి భోజన నాణ్యత పరిశీలించి…