మహబూబాబాద్ లోని వెంకటేశ్వరబజార్ లో ఓ ఇంట్లో చోరీ రూ.45000 నగదు, 3తులాల బంగారు ఆభరణాలు అపహరణ.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పండుగలకు ఉరెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లాలని టౌన్ సిఐ వెంకటరత్నం తెలిపారు.