పొన్నవరం :
నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు
వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ,వైయస్సార్- జగనన్న కాలనీలో ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు…..
మండలంలోని పొన్నవరం గ్రామంలో 98 మంది లబ్దిదారులకు ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే…..
అనంతరం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా॥ మొండితోక జగన్ మోహనరావు