E69NEWS

ప్రజా గొంతుక

72 వ గణతంత్ర దినోత్సవసందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ సురేష్

72 వ గణతంత్ర దినోత్సవసందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ సురేష్

72 వ గణతంత్ర దినోత్సవసందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ సురేష్

ఘనపూర్ మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 72 వ గణతంత్ర దినోత్సవసందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ సురేష్ కుమార్ సర్పంచ్ గారు….ఈ గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు….వీరితోపాటు శ్రీ అకులకుమార్ కూడా అడ్వైసరి సభ్యులు గారు,శ్రీ గట్టు రమేష్ మండల అద్యక్షులు గారు,శ్రీ అక్కినేపల్లి బాలరాజు మండల ఇంచార్జి గారు,శ్రీ నీల ఐలయ్య ఉప సర్పంచ్ గారు,శ్రీ భారత్ కుమార్ గారు,మరియు గ్రామ నాయకులు,గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది…తదితరులు పాల్గొన్నారు

Share to friends
x