E69NEWS

ప్రజా గొంతుక

63 పై డి సి ఎం వాహనం టు వీలర్ ను ఢీ

63 పై డి సి ఎం వాహనం టు వీలర్ ను ఢీ

63 పై డి సి ఎం వాహనం టు వీలర్ ను ఢీ

ఈరోజు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు కటాక్షపుర్ గ్రామం ఆత్మకూరు మండలం వరంగల్ రూరల్ జిల్లా జాతీయ రహదారి 163 పై డి సి ఎం వాహనం టు వీలర్ ను ఢీ కొనడంతో హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన ముత్యాల సతీష్ అనే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.
మరో యువకుడు ముత్యాల రమణకు తీవ్రంగా గాయాలు అవ్వడం జరిగింది. రమణకు హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
సంఘటన స్థలానికి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ Ci రంజిత్ కుమార్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు

Share to friends
x