• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

గొర్లకు నట్టల నివారణకుమందులను పంపిణీ చేసిన మండల పశు వైద్యాధికారి వింధ్యా

ByE69NEWS

Dec 3, 2020
నట్టల నివారణకు, మందులను మండల పశు వైద్యాధికారి వింధ్యా

ఈ రోజూ తమ్మడపల్లి జీ గ్రామంలో మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొల్ల కురుమల, సంక్షేమం కోసం పంపిణీ చేసిన, గొర్లకు, నట్టల నివారణకు, మందులను మండల పశు వైద్యాధికారి వింధ్యా, అందించగా వాటినీ, స్థానిక సర్పంచ్ అన్నేపు పద్మా అశోక్ పంపిణీ చేయడం జరిగిందీ, ఈ కార్యక్రమంలో, ఎంపీటీసీ చిలువేరి శివయ్య, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ గద్ద కొమురయ్య, యాదవులు, కశిరబోయిన రాజు, పులిగిల్లా మల్లయ్య, కొమురయ్య, బక్క ఐలయ్య, వేల్పుల ఐలయ్య, పులిగిల్లా నాగరాజు, కశిరబోయిన సంపత్, వేల్పుల కుమార్ ,బాబు,గోపాల మిత్ర నగేష్ లు పాల్గోన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends
One thought on “గొర్లకు నట్టల నివారణకుమందులను పంపిణీ చేసిన మండల పశు వైద్యాధికారి వింధ్యా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *