• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

ByE69NEWS

Dec 23, 2020
నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

ఈ రోజు హైదరాబాద్ కొంపల్లి లో సత్తు మల్లేష్ గారి సోదరుడు సత్తు శ్రీధర్ వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో టీపీసీసి కార్యదర్శి పైడకుల అశోక్
సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *