• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

రత్నం సంజీవ అనారోగ్యం తో మృతి

ByE69NEWS

Dec 23, 2020
రత్నం సంజీవ అనారోగ్యం తో మృతి

ఈ రోజు ములుగు నియోజకవర్గం లోని పెద్ద పూర్ గ్రామానికి చెందిన రత్నం సంజీవ అనారోగ్యం తో మరణించగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగువాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నొ జు సూర్యనారాయణ
కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగీలి రవి, ఛక్రపు రాజు
ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి
కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునెటి శ్యాం,నర్సాపూర్ సర్పంచ్ పముకుంట్ల భద్రయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు సుక్రు, ఉప సర్పంచ్ మమిండ్ల ఓంకార్,మాజీ ఎంపీపీ బోడ్డు మొగిలి,మామిండ్ల రాజు
చిరంజీవి,కిషోర్,నరేందర్,డాక్టర్ నరసయ్య,మేడం రమణ కర్,సిద్దం రాఘవేంద్ర, జ టోతు గణేష్ మామిడి శెట్టి కోటి
తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *