• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

స్కూటీని ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరు అక్కడికక్కడే మృతి

ByE69NEWS

Dec 12, 2020
స్కూటీని ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరు అక్కడికక్కడే మృతి

ఆత్మకూర్ రిపోర్ట్

వరంగల్ రూరల్

*స్కూటీని ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరు అక్కడికక్కడే మృతి

ఈ రోజు సాయంత్రం 5:00గంటల సమయం లో
ఆత్మకూరు మండలం
గుడెప్పడ్ క్రాస్ రోడ్ వద్ద స్కూటీని ఢీకొట్టిన ఇసుక లారీ, స్కూటీపై ముగ్గురు యువకులు వేలుతున్నారు, అందులోఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు,
మరో ఇద్దరికి తీవ్రగాయాలు వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు.
మృతుడు బండ వాసుదేవరెడ్డి(20)వీరి స్వగ్రామం శ్యాయంపేట మండలం పత్తిపాక గ్రామంగా గుర్తించారు,
సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు వచ్చి పరిశీలించారు.

50% LikesVS
50% Dislikes
Share to friends
One thought on “స్కూటీని ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరు అక్కడికక్కడే మృతి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *