జిల్లా పరిషత్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా పామిడి మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పరిశీలన చేసిన పామిడి మండలం సిఐ శ్యామ్ రావు గారు తన సిబ్బందితో పామిడి మండలంలోని అన్ని గ్రామ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలిస్తూ ఎన్నికలు సజావుగా జరిగెట్టు ,ఎటువంటి గొడవలు ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నారు అలాగే ప్రజా ఓటర్లకు తగు జాగ్రత్త హెచ్చరికలు తెలియజేశారు.