• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

covid -19 అవగాహన కార్యక్రమం

ByE69NEWS

Apr 7, 2021
covid -19 అవగాహన కార్యక్రమం

ఈరోజు covid -19 అవగాహన కార్యక్రమంలో భాగంగా క్యాండీల్ లైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్ పర్సన్వన్నూర్ బీ ప్రజలందరూ మాస్క్ లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని, అలాగే COVID వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గంగిరెడ్డి,వైస్సార్సీపీ కౌన్సిలర్లు, DE శానిటేషన్ సిబ్బంది, వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *