అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్..పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా నాటుసారా అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అనుంపల్లి గ్రామానికి వెళ్ల గా అక్కడ బోయ వెంకటనారాయణ మరియు కసాపురం శ్రీనివాసులు అను ఇద్దరు వ్యక్తులు వేర్వేరు స్థలాల్లోనాటుసారా అమ్ముతూ ఉండగా వారిలో కసాపురం శ్రీనివాసులును అరెస్టు చేశారు వారిలో బోయ వెంకటరమణ తప్పించుకొని పారిపోయాడు ఇద్దరి దగ్గర నుండి 18 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని గుత్తి కోర్టు కు తరలించడం అయినది. కసాపురం శ్రీనివాసులు అను అతని పై గతంలో కూడా నాటుసారా కేసు లో సబ్ జైలుకు వెళ్లి శిక్ష వహించినవాడు. ఎంపిటిసి జెడ్పిటిసి ఎలక్షన్ లో భాగంగా ఎవరైనా ప్రజలకు నాటుసారా సరఫరా చేసినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము పామిడి సీఐ శ్యామారావు హెచ్చరించారు