ఈ రోజు,తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన గాదె లచమ్మ, ఇటీవలి స్వర్గస్థులైనందునా, వారి కుటుంబానికి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి 4000,వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన, మన ప్రియతమ నాయకులు, స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు, గౌ శ్రీ అన్నం బ్రమ్మారెడ్డి ,ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ మహమ్మద్ శేరిఫ్, మాజీ సర్పంచ్ స్వప్న ప్రభాకర్, పందిబోయిన యాకయ్య, కాశిరబోయిన రాజు, గుండెబోయిన రాజు లు పాల్గోన్నారు, ఇలాంటి అనేకమైనటువంటి, సేవా కార్యక్రమాలు, నిర్వహిస్తున్న, అన్నం బ్రమ్మారెడ్డి కు, కుల పెద్దలైనా, పడిశాల ఐలయ్య, దండు భిక్షపతి, గాదె సోమయ్య, బుచ్చయ్య, యాకయ్య, సోమయ్య, ప్రత్యేకమైన, కృతజ్ఞతలు తెలియజేశారు,