సోనియాగాంధీ గారి 74వ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ NSUI ఎన్నికల్లో స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన పెండ్లి అనిల్ కుమార్ గారిని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి సింగపురం ఇందిర గారు సన్మానించడం జరిగింది. ఇందులోభాగంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య గారు, జఫర్గడ్ మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య గారు,అన్ని మండలాల అధ్యక్షులు,కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.
పార్టీని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ

great
I will be putting this dazzling insight to good use in no time. Chelsea Creight Anora