E69NEWS

ప్రజా గొంతుక

27వ డివిజన్ కు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా బరిగేలా సునీల్

27వ డివిజన్ కు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా బరిగేలా సునీల్

27వ డివిజన్ కు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా బరిగేలా సునీల్

వరంగల్ జిల్లా 27వ డివిజన్ కు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా బరిగేలా సునీల్ ను నియమిస్తు జిల్లా ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారు నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్బంగా బరిగేలా సునీల్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మైనారిటీ జనరల్ సెక్రటరీ రహత్ పర్వీన్ గారు మరియు జమీర్ ఉద్దీన్ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ సెక్రెటరీ, సంగీత్ గారికి కృతజ్ఞతలు తెలిపినారు .

Share to friends
x