ఈ రోజు కొత్త గూడ మండలం మోకాళ్ళ పల్లి గ్రామములో ఆదివాసీ హక్కుల కోసం వారి అభివృద్ది కై అభ్యున్నతికి కృషి చేసిన పోరాట వీరుడు కామ్రేడ్ క్రీ.శే.కుంజ రాము 16 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన సూర్య మరియు వారి కుటుంబ సభ్యులు