• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి అరెస్టు

ByE69NEWS

Mar 26, 2021
నల్గొండ బస్‌స్టాండు లో అరెస్టు ఐనా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ 120 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు జరుగుతున్న బారత్ బంద్ సందర్భంగా నల్గొండ బస్‌స్టాండు లో అరెస్టు ఐనా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *