దెందుకూరు గ్రామంలో వేంచేసి ఉన్న అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల ఐదు సంవత్సరాల తిరుణాల జాతర లో భాగంగా గ్రామ పొలిమేర నుండి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.