
25 లక్షల రూపాయల విలువ చేసే 242 కేజీ ల ఎండు గంజాయి ని స్వాధీనం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం శివారులో ఇండికాకారు, రెండు ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల రూపాయల విలువ చేసే 242 కేజీ ల ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకొని, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు గూడూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నంద్యాల. కోటిరెడ్డి…
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కోమట్లగూడెం గ్రామంలో, ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన 4 రు ముఠాను అరెస్ట్ చేసి, .రూ.1.80 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నంద్యాల. కోటిరెడ్డి.
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం