జనగామ జిల్లా కరాటే అసోసియేషన్ వారి ద్వారా జఫర్గడ్ మండల కేంద్రంలో బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య గారి ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇచ్చిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్టేట్ సెక్రెటరీ అన్నెపు రాజేంద్రమ్ గారు కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనువాస్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు,మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి మహేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు చిలువేరు శివయ్య గార్లు తదితరులు పాల్గొన్నారు.జనగామ జిల్లా కరాటే అసోసియేషన్ వారి ద్వారా జఫర్గడ్ మండల కేంద్రంలో బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య గారి ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇచ్చిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్టేట్ సెక్రెటరీ అన్నెపు రాజేంద్రమ్ గారు కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనువాస్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు,మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి మహేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు చిలువేరు శివయ్య గార్లు తదితరులు పాల్గొన్నారు.