• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

TRRS కు అనుబంధంగా రామగుండం కార్పోరేషన్ నూతన TRSS ఆవిర్భావం

ByE69NEWS

Mar 21, 2021
TRRS కు అనుబంధంగా రామగుండం కార్పోరేషన్ నూతన TRSS

రిజిస్ట్రేషన్ 217./2021.


తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి(TRRS) రాష్ట్ర కమిటీతో అనుబంధంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు నగునూరి శంకర్ అధ్యక్షతన ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు 200 కు పైగా రజక సోదర సోదరీమణులతో నూతన తెలంగాణ రజక సేవా సంఘాన్ని లాంఛనంగా డివిజన్ ఇంచార్జ్ లను నియమిస్తూ,కమిటీలతో ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న రజక సోదరులందరూ సంఘానికి సహకరిస్తూ రజకుల అభివృద్ధికి తోడ్పడాలని రానున్న రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ కొరకై పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి తెలియజేసారు.ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులు గా
రాష్ట్ర కళా మండలి అధ్యక్షులు ఎజ్జ రాజయ్య,.కార్పొరేషన్ అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో నూతన నియామకం గోదావరిఖని రామగుండం మండలం అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

రాష్ట్ర
మరియు జిల్లా కమిటీ,జిల్లా మహిళా కమిటీ,జిల్లా యూత్ కమిటీ,రామగుండం కార్పొరేషన్ కమిటీ,రజక నాయకులు,యూత్ నాయకులు,రజక బందుమిత్రులందరు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *