• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

పర్యావరణానికి ముప్పు హరిత హారానికి తూట్లు

ByE69NEWS

Mar 20, 2021
స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెంలో పర్యావరణానికి ముప్పు హరిత హారానికి తూట్లు

కన్నెత్తి చూడని ఆర్ అండ్ బి శాఖ.. విద్యుత్ శాఖలు

నిబంధనలు పాటించని ప్రయివేట్ బంక్ యాజమాన్యం.. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

ఇప్పగూడెం నుండి ఘనపూర్ వెళ్లే రోడ్డు మాటగంలో పెద్ద మోరీ దగ్గర నుండి… కొత్తగా పడుతున్న పెట్రోల్ బంక్ వరకు రోడ్డుకు కుడి వైపు ఉన్న చెట్లు మొత్తం కొట్టేయాల్సిన పరిస్థితి..

పెట్రోల్ బంక్ కోసం కావాల్సిన విద్యుత్ కోసం వేస్తున్న లైన్ సరిగ్గా చెట్ల మధ్య నుండి వేస్తున్న వైనం…

దీంతో వందలాది చెట్లు కొట్టేయాల్సిన పరిస్థితి..

ఓ వైపు కోట్లాది రూపాయలతో హరిత హారం.. ఇంకోవైపు ఇలా ఇరవై ఏండ్ల వయసున్న చెట్లను కొట్టేయాల్సిన అనాలోచిత చర్యలు..

ప్రభుత్వ యంత్రాంగం కదలాలి.. పర్యావరణాన్ని నాశనం చేసే పెట్రోల్ బంక్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *