గుత్తి పట్టణములోని చెర్లోపల్లి కాలనీ లో వీరభద్ర వాటర్ ప్లాంట్ ను ఓపెనింగ్ చేసిన .చైర్మన్ వన్నూర్ బి 24 వా వార్డ్ కౌన్సిలర్ లక్మిరాణి కార్యక్రమంలో ప్లాంట్ యజమానులు పార్వతి ఈశ్వరయ్య చరణ్ మరియు వైఎస్సార్సీపీ నాయకులు రమేష్ రెడ్డి ధనుంజయ, రంగస్వామి, అన్వర్, హర్షవర్ధన్, అంజి, బాష, రఘు, గంగాధర్, శివ, శిదేశ్, సుధ, షరీఫ్, షఫీ సునీల్ కార్యకర్తలు పాల్గొన్నారు