• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ కి మద్దతుగా జంగా

ByE69NEWS

Mar 14, 2021

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జనగామ పట్టణం లోని ZPSS(B) స్కూల్ పోలింగ్ బూత్ దగ్గర ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ కి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి, టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వం పాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడే బాధ్యత మీ చేతిలో ఉందని విజ్ఞప్తి చేశారు.

పట్టభద్రులకు విజ్ఞప్తి…

దయచేసి మీ అమూల్యమైన ఓటును ఎవరికి అమ్మకానికి పెట్టకండి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని ఎవరికి కుదువ పెట్టకండి దయచేసి విజ్ఞతతో ఆలోచించండి.

ఈ ప్రచార కార్యక్రమంలో జనగామ పట్టణ అధ్యక్షులు చేంచరపు బుచ్చి రెడ్డి గారు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గాదెపాక సరిత గారు, అధికార ప్రతినిధులు మేడ శ్రీనివాస్, రంగరాజు ప్రవీణ్ కుమార్ గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదెపాక రాంచందర్, కౌన్సిలర్ మల్లి చంద్రకళ రాజు , పట్టణ యూత్ అధ్యక్షులు ఎండి మజీద్ , మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అండాలు, బొట్ల నర్సింగరావు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *