• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

ఓటు హక్కు వినియోగించుకున్నఎమ్మెల్యే సీతక్క

ByE69NEWS

Mar 14, 2021
ఓటు హక్కు వినియోగించుకున్న సీతక్క

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి
సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్
సర్పంచ్ రత్నం భద్రయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న,ఓడ రాజు,మేడం రమణ కర్,అర్శం రఘు,తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *