• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

జగ్గయ్యపేట బాయ్స్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు

ByE69NEWS

Mar 14, 2021

జగ్గయ్యపేట పట్టణంలో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 256 ఓట్లు ఇప్పటికీ మహిళలు 24 ఓట్లు పురుషులు 36 ఓట్లు మొత్తం 60 ఓట్లు పోలింగ్ అయినట్లు సమాచారం

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *