ఈరోజు మధిర శివరాత్రి జాతర లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో PHC దెందుకూరు తరుపున ఏర్పాటు చేసిన వైద్య శిభిరం నందు ప్రజల సంపూర్ణ ఆరోగ్య అవగాహనా నిమిత్తం ఆరోగ్య పర్యవేక్షకు డు లంకా కొండయ్య ఏర్పాటు చేసిన టీబీ, కొరోనా( స్ట్రెయిన్ )వైరస్ 2 బులటెన్ MRO D సైదులు చేతులు మీద ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమం లో ANMs జె. విజయలక్ష్మి, వి. విజయ కుమారి, Ch. విజయ కుమారి, హెల్త్ అసిస్టెంట్ S నాగేశ్వరావు, ఆశలు, Sk ముంతాజ్, Sk అంజు,G రజిని తదితరులు పాల్గొన్నారు