• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

వైస్సార్సీపీ నాయకుల మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం

ByE69NEWS

Mar 8, 2021
వైస్సార్సీపీ నాయకుల మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం

హిందూపూర్ టౌన్ న్యూస్ వైస్సార్సీపీ నాయకులు మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్బంగా వార్డ్ మెంబర్ మరియు లోకల్ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు చిన్న మార్కెట్ సర్కిల్ నందు సమావేశము కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా గౌ “లు ” శ్రీ ఇక్కబల్ సార్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం, చివరిరోజు కాబట్టి బెంగుళూరు రోడ్, బోయపేట, కంసాలిపేట మొదలగు ప్రాంతాలను విశ్రుతంగా ఇంటిటికి తిరిగి ప్రచారం,చేయడం జరిగింది.అలాగే ప్రతి అభ్యర్థిని మీ అమూల్యమైన ఓటును,(ఫ్యాన్ గుర్తుకు )వైస్సార్సీపీ వార్డ్ కన్సలర్లకు వేసి గెలిపించాలని, అభ్యర్థించడం, జరిగింది.

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *