• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి,చక్ర భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

ByE69NEWS

Feb 12, 2021
చక్ర భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

పెద్దపప్పూరు మండలం పరిధిలోని చిన్న పప్పూరులో వెలసిన శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి,చక్ర భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి నాలుగు ఆదివారాలు పాటు నిర్వహించనున్నారు… ఈ బ్రహ్మోత్సవాలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఆహ్వానించి, బ్రహ్మోత్సవాలకు సంబందించిన కర పత్రాలను ఎమ్మెల్యే చేత ఆవిష్కరింపజేసిన ఆలయ ఈవో మరియు అర్చకులు, పాలక మండలి సభ్యులు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *