• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

అక్రమముగా తరలిస్తున్న నాటు సారా స్వాదీనం

ByE69NEWS

Feb 3, 2021
అక్రమముగా తరలిస్తున్న నాటు సారా స్వాదీనం

ఈ రోజు సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా గుత్తి మండలములోని బసినేపల్లి గ్రామ దగ్గర నాటు సారాయిని అక్రమముగా తరలిస్తున్న ఇద్దరి వెక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 30లీటర్లు నాటు సారాయిని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. వీరి ఇద్దరి పైన కేస్ నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ రాము, ఎసై గోపాలుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *