అంబారు పేట గ్రామంలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం కి కొద్ది దూరంలో కోనాయపాలెం గ్రామానికి చెందిన ఉలవపూడి చిన వెంకటేశ్వర రావు మృతి చెందారు.
విజయవాడ నుంచి వెళ్తున్న కారు వెంకటేశ్వరావు ను ఢీకొంది. అక్కడికక్కడే మృతి
చెందాడు .
ఎస్సై తాతాచార్యులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు