• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

దేశానికే ఆదర్శ నాయకుడు కామ్రేడ్ జ్యోతిబసు

ByE69NEWS

Jan 17, 2021
దేశానికే ఆదర్శ నాయకుడు కామ్రేడ్ జ్యోతిబసు

దేశానికే ఆదర్శ నాయకుడు కామ్రేడ్ జ్యోతిబసు, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకుకనుకారెడ్డి,*దేశానికే ఆదర్శమైననాయకుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మాకు కనుక రెడ్డి అన్నారు, స్థానిక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిపిఎం ఆధ్వర్యంలో జ్యోతి బస్ గారి 11 వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా కనక రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలో మొదటి వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భూసంస్కరణల అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ముఖ్యమంత్రి జ్యోతిబసు అని వారన్నారు,వామపక్ష ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించిన చరిత్ర వామపక్షాల ప్రభుత్వాలకే సాధ్యమైందన్నారు,నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు కార్మికులు, రైతులు, ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు, సుదీర్ఘకాలంపాటు వామపక్షాలు పశ్చిమబెంగాల్ పరిపాలించిన చరిత్ర దేశానికి దిక్సూచి అని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రాపర్తి సోమయ్య సత్యం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న సిఐటియు నాయకులుజొగు ప్రకాష్, మచ్చ వెంకటేశు, ఏనగతల వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *