E69NEWS

ప్రజా గొంతుక

10, 000 రూపాయలు విలువ చేసి గుట్కా

10, 000 రూపాయలు విలువ చేసి గుట్కా

10, 000 రూపాయలు విలువ చేసి గుట్కా

గుత్తి సమాచారం -: బ్రేకింగ్ న్యూస్ గుత్తి మునిసిపాలిటీలోని తాడిపత్రి రోడ్డులో గుత్తి సీఐ మరియు వారి సిబందితో వెళ్లి రైడ్ చేయడం జరిగింది.సురేష్ గౌడ్ మరియు బాలకృష్ణ అనే ఇద్దరి దగ్గర 10, 000 రూపాయలు విలువ చేసి గుట్కా ప్యాకెట్ల దొరకడం జరిగింది. వాటిని చీజ్ చేసి వారి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

Share to friends
x