E69NEWS

ప్రజా గొంతుక

హిందూపురం జిల్లా బీజేవైఎం అధ్యక్షులు గా రవితేజ రెడ్డి.

హిందూపురం జిల్లా బీజేవైఎం అధ్యక్షులు గా రవితేజ రెడ్డి.

హిందూపురం జిల్లా బీజేవైఎం అధ్యక్షులు గా రవితేజ రెడ్డి.

హిందూపురం :హిందూపురం పార్లమెంట్ జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గా రవితేజ రెడ్డి ఎన్నికయ్యారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజ రెడ్డి మాట్లాడుతూ తన ఫై నమ్మకం ఉంచి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గా ఎంపిక చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్రబాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Share to friends
x